ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి తీపికబురు.. నియామక పత్రాల అందజేతకు ముహూర్తం ఫిక్స్..

Andhra Pradesh Constables appointment Letters: ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ముఖ్య గమనిక, వీరికి డిసెంబర్ 16న నియామక పత్రాలు అందిస్తారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. మంగళగిరిలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను హోం మంత్రి వంగలపూడి అనిత శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.