Akhil Akkineni: బాలీవుడ్ బ్యూటీతో అఖిల్ మాస్ డ్యాన్స్.. 'లెనిన్' కోసం అనన్య పాండే ఎంట్రీ!

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని నుంచి రాబోతున్న లేటెస్ట్, మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'లెనిన్'. వరుస అజయాలతో ఉన్న అఖిల్ ఈ సారి గట్టిగా సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. విభిన్న కథాంశాలతో ఈసారి పక్కా మాస్, యాక్షన్ డ్రామాతో పలకరించడానికి సిద్ధమయ్యాడు.