సురక్షిత ప్రయాణమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజలు, వాహనదారులు తమ గమ్యాలకు సురక్షితంగా ప్రయాణించాలన్నదే ప్రభుత్వం ద్యేయమని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నా రు. ఎర్రగొండపాలెం మండల కేంద్రం నుంచి వెంకటాద్రిపాలెం గ్రామం వరకు సుమారు 7 కిలోమీటర్ల దూరానికి మరమ్మతులకు రూ.2కోట్ల నిధులు మంజూరయ్యాయి.