డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలి

పాణ్యం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు పది ఎకరాల స్థ లంతో పాటు సొంత భవనం ఏ ర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి ఫెడరేషన రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి రవీంద్రనాథ్‌, ఎనఎస్‌యూఐ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శులు ప్రతాప్‌, ఎర్రస్వామి డిమాండ్‌ చేశారు.