విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సినారె విగ్రహం పెట్టాలి.. మాజీ సీఎస్ ప్రతిపాదన..

హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం విగ్రహం ఏర్పాటు వ్యవహారం ఎంత చర్చనీయాంశమైందో తెలిసిన సంగతే. పటిష్టమైన బందోబస్తు మధ్య ఈ కార్యక్రమం సోమవారం పూర్తైంది. అయితే ఈ క్రమంలోనే మరో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సాహితీవేత్త సి.నారాయణరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని రిటైర్డ్ ఐఏఎస్, ఏపీ మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రతిపాదించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.