ఇచ్చిన హామీలను మర్చిపోయిన ఎమ్మెల్యే

చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వివేక్‌వెంకటస్వామి ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పేర్కొన్నారు. సోమవారం చెన్నూరు పట్ట ణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభు త్వం ఆరు గ్యారంటీలు, 420 హామీలు అంటూ అబద్దాలను ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచిందన్నారు.