మూడో విడతనూ సక్సెస్ చేయాలి..వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించినట్టే.. మూడో విడతను కూడా అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు.