ఫెమినిస్టులపై ఫ్రెంచ్ ఫస్ట్ లేడీ పచ్చి బూతులు.. క్షమాపణ చెప్పినా దేశవ్యాప్తంగా తగ్గని రచ్చ

ఫ్రాన్స్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మాక్రాన్ చేసిన ఒక వివాదాస్పద వ్యాఖ్య దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్న నటుడి షోను అడ్డుకున్న మహిళా కార్యకర్తలను ఉద్దేశించి ఆమె ఉపయోగించిన అనుచిత పదంపై ఫెమినిస్ట్ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. బాధితులైన మహిళలను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి అని 72 ఏళ్ల మాక్రాన్ క్షమాపణ చెప్పినప్పటికీ.. ఆ వ్యాఖ్యలు ప్రైవేట్‌గా చేసినవని, వాటి పట్ల పశ్చాత్తాపం లేదని ఆమె చెప్పడం సోషల్ మీడియాలో మరింత దుమారం రేపింది.