కూలిన 79 అడుగుల ఎత్తైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ.. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు, వీడియో వైరల్

బ్రెజిల్‌లో తుఫాను బీభత్సం సృష్టించింది. భారీగా వీస్తున్న భీకర గాలులకు స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కూలిపోయింది. 79 అడుగుల ఎత్తు ఉన్న ఆ విగ్రహం.. నేలమట్టం అయిపోయింది. అయితే ఈ తుఫాను ధాటికి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో ఆ విగ్రహం కూలింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.