గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ వైపే : చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి
గ్రామీణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని, అందుకు ఇటీవల వచ్చిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి అన్నారు.