IPL 2026 Mini-auction: CSK షాకింగ్ నిర్ణయం.. 19 ఏళ్ళ అన్ క్యాప్డ్ ప్లేయర్‌కు రూ.14.20 కోట్లు.. ఎవరీ కార్తీక్ శర్మ..?
ఐపీఎల్ 2026 మినీ వేలంలో భారత అన్ క్యాప్డ్ ప్లేయర్ కార్తీక్ శర్మ చరిత్ర సృష్టించాడు. రూ.30 లక్షలతో ఆక్షన్ లోకి వచ్చి ఏకంగా 14.20 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాడు.