Raju Weds Rambai OTT Release: ఓటీటీలోకి 'రాజు వెడ్స్ రాంబాయి'.. మరిన్ని సీన్లతో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ చిత్రాల మధ్య అప్పుడప్పుడు కొన్ని చిన్ని సినిమాలు నిశ్శబ్దంగా వచ్చి బాక్సాఫీస్ వద్ద షేక్ చేస్తుంటాయి. సరిగ్గా అలాంటి కోవకే చెందుతుంది'రాజు వెడ్స్ రాంబాయి'. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి, ఎమోషనల్ చేసిన ఈ రూరల్ లవ్ స్టోరీ.. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కు రెడీ అయింది.