మహాత్మాగాంధీ ఉపాధి హామీ స్కీమ్‌‌ను చంపే కుట్ర : మంత్రి సీతక్క

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరునే కాకుండా, దాని ఆత్మ, అమలు విధానాన్ని మార్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మంత్రి సీతక్క మండిపడ్డారు.