ధన్వంతరి ఫైనాన్స్ స్కామ్ బాధితులకు ఊరట: ఆస్తుల వేలానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్‌కు చెందిన ధన్వంతరి ఫైనాన్స్ డిపాజిట్ల స్కామ్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ స్కామ్‌లో సుమారు 4 వేల మంది బాధితులు ఉండగా, సంస్థ వారి నుంచి రూ. 516 కోట్లు వసూలు చేసినట్లుగా సమాచారం...