మార్కాపురం చెరువుకు మహర్దశ ఎప్పుడో..?

ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా మార్కాపురం చెరువు దశ మారడంలేదు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వమూ చెరువు అభివృద్ధికి కనీస చర్యలు చేపట్టడంలేదు. 2014 నుంచి అధికారం చేపట్టిన మూడు ప్రభుత్వాలు చెరువును సమగ్రాభివృద్ధి చేసేందుకు ఆర్‌అండ్‌బీ శాఖతో ప్రతిపాదనలు పంపాయి. రెండుసార్లు నిధులు మంజూరైనా టెండర్ల ప్రక్రియలో నిలిచిపోయింది.