Gold Rate: కొత్త వారం పెరిగిన గోల్డ్ అండ్ సిల్వర్.. ఏపీ తెలంగాణ రేట్లు ఇలా..

ఏడాది చివర్లో వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. కొన్ని నెలల కిందట కొనగలిగిన స్థాయిలో ఉన్న లోహాలు నిరంతరాయంగా పెరగటంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ధరలు భారీగా పుంజుకుని షాక్ ఇస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కొనుగోలు చేయాలని ప్లాన