Rishab Shetty: 'కాంతార' ఎమోషన్‌తో ఆటలాడకండి.. రణ్‌వీర్ సింగ్ తీరుపై రిషబ్ శెట్టి ఘాటు వ్యాఖ్యలు!

'కాంతార' కేవలం సినిమాగానే కాకుండా, ఒక సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ చిత్రంపై కన్నడ ప్రజలకు ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. అయితే ఇటీవల గోవాలో IFFI వేడుకల్లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాలోని 'వరాహ రూపం' సన్నివేశంలో రిషబ్ శెట్టి చేసే విలక్షణమైన శబ్దాన్ని, హావభావాలను వేదికపై ఇమిటేట్ చేశారు.