కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం :ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం మండలంలోని కాచనపల్లి, శెట్టిపల్లి, శంభునిగూడెం, గలభ, లింగగూడెం, రోల్లగడ్డ పంచాయతీలలో పాయం వెంకటేశ్వర్లు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు.