19న బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్..కృష్ణా, గోదావరి జలాల అంశంపై చర్చ : కేసీఆర్

కృష్ణా, గోదావరి జలాల విష యమై చర్చించేందుకు ఈ నెల 19న తెలంగాణ భవ న్లో బీఆర్ఎస్ ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావే శాన్ని నిర్వహిస్తామని మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.