IPL 2026 Mini-auction: ఫామ్ లేకున్నా పవర్ హిట్టర్‌కే ఓటు: రూ.13 కోట్లతో హైదరాబాద్ జట్టులో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్

లివింగ్‌స్టోన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 13 కోట్లకు కొనుగోలు చేశారు. మంగళవారం (డిసెంబర్ 16) అబుదాబి వేదికగా జరుగుతున్న మినీ వేలంలో మొదట అన్ సోల్డ్ గా మిగిలిపోయిన ఈ ఇంగ్లాండ్ వీరుడు.. చివర్లో భారీ ధరకు అమ్ముడుపోయాడు.