క్వింటాల్ మిర్చి రూ.71,199.. మిరప రైతులకు పండగే, లాభాలే లాభాలు

మిర్చి పంట పండించిన రైతులకు.. లాభాల పంట పండుతోంది. క్వింటాల్ మిర్చి ఏకంగా రూ.71,199 పలకడంతో.. అన్నదాతల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే ఇది అన్ని రకాల మిర్చిలకు మాత్రం కాదు. కేవలం డబ్బి బ్యాడిగ రకం మిర్చి.. గరిష్ఠంగా అంత ధర పలుకుతోంది. గత రెండేళ్లుగా మిర్చి పంట పండించిన రైతులు నష్టాలు మూటగట్టుకోగా.. ఈసారి మాత్రం లాభాలు గడిస్తున్నారు.