నల్గొండ జిల్లాలో ముగిసిన మూడవ విడత ప్రచారం..గెలుపు పై దృష్టి పెట్టిన ప్రధాన పార్టీలు

మూడవ దశ ఎన్నికల ప్రచారానికి తెర పడింది. సోమవారం సాయంత్రం ప్రచార గడువు ముగియడంతో అభ్యర్థులు ప్రలోభాలకు శ్రీకారం చుడుతున్నారు.