చెట్లను తొలగిస్తే తిరిగి నాటండి : హైకోర్టు

వికారాబాద్‌‌ జిల్లా దామగుండంలో ఏర్పాటు చేస్తున్న ఎక్స్‌‌ట్రీమ్లీ లోఫ్రీక్వెన్సీ రాడార్‌‌ ప్రాజెక్ట్‌‌ ఏర్పాటుపై ఎప్పటికప్పుడు నివేదికలను అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.