IPL 2026 Mini-auction: స్టార్క్ రికార్డ్ బద్దలు: కోల్‌కతాకే గ్రీన్.. రూ.25.20 కోట్లతో మినీ ఆక్షన్‌లో ఆసీస్ ఆల్‌రౌండర్‌ ఆల్‌టైం రికార్డ్

ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ కు ఊహించినట్టుగానే రికార్డ్ ధర పలికింది. ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ను రూ. 25.20 కోట్లతో కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. గ్రీన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, కేకేఆర్ జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి.