20 ఏళ్ల కుర్ర క్రికెటర్.. ఐపీఎల్ వేలంలో సంచలనం.. రూ.14.2 కోట్లు పలికాడు

ఐపీఎల్ 2026 మినీ వేలంలో సంచలనం నమోదైంది. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన 20 ఏళ్ల కుర్ర క్రికెటర్ ప్రశాంత్ వీర్ కళ్లు చెదిరే ధర పలికాడు.