IPL 2026 Mini-auction: అప్పుడు మిస్ అయినా ఇప్పుడు కొన్నారు: వెంకటేష్ అయ్యర్‌ను భారీ ధరకు దక్కించినుకున్న RCB

భారత ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. గత ఐపీఎల్ మెగా ఆక్షన్ లో అయ్యర్ కోసం ఆర్సీబీ ప్రయత్నించి విఫలమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి మాత్రం కోల్‌కతాతో పోరాడి 7 కోట్లకు వెంకటేష్ అయ్యర్‌ను దక్కించుకుంది.