బీర్కూర్ మండలంలోని పీడీఎస్ బియ్యం కోసం మిల్లు తనిఖీ

మండలంలోని కిష్టాపూర్​ గ్రామంలోని ఓ రైస్​ మిల్లులో పీడీఎస్​ బియ్యం ఉన్నట్లు సమాచారం రావడంతో సోమవారం సాయంత్రం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (ఏఎస్వో) స్వామి పరిశీలించారు.