కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి : ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సోమవారం జుక్కల్, మద్నూర్ మండలాల్లో నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.