జైతాపూర్ లో 10 లక్షల సొత్తు చోరీ

ఆరు నెలల పాటు ఇంటికి తాళం వేసి హైదరాబాద్ లో ఉంటున్న ఓఇంటిని టార్గెట్ చేసిన దొంగలు దాదాపు రూ.10 లక్షల విలువైన సొత్తు చోరీ చేసిన ఘటన మండలంలోని జైతాపూర్ గ్రామంలో జరిగింది.