గ్రేటర్ వరంగల్లోని బల్దియా హెడ్ ఆఫీస్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి 117 ఫిర్యాదులు వచ్చినట్లు కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారానికి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.