కేంద్ర నిధులతోనే పల్లెల్లో అభివృద్ధి పనులు : ఎంపీ డీకే.అరుణ
కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పల్లెల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎంపీ డీకే.అరుణ అన్నారు. బీజేపీ బలపరచగా గెలిచిన సర్పంచ్ లు, వార్డు సభ్యులను ఆదివారం రాత్రి గద్వాలలోని తన నివాసంలో సన్మానించారు.