కరీంనగర్ సిటీ రాజీవ్ చౌక్‌లో రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహం ఏర్పాటు

కరీంనగర్ సిటీ రాజీవ్ చౌక్‌లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం తొలిగించి కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం రాజీవ్‌చౌక్‌లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగించారు.