ఆర్మూర్ లో వ్యవసాయ బోరు మోటారు బిల్లులు ..ఒకేసారి చెల్లించిన రైతులు
ఆర్మూర్ టౌన్ లోని టీచర్స్ కాలనీ శివారులోని ఏ వన్ జోన్ ఏజియల్ ట్రాన్స్ఫార్మర్ పరిధిలోని రైతులంతా కలిసి తమ వ్యవసాయ మోటార్లకు చెందిన రూ.34,253 మొత్తాన్ని ఆదివారం ఒకేసారి చెల్లించారు.