AP Survey: మీకు ప్రభుత్వ పథకాలు కావాలా..? ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుంచి సర్వే..

ఏపీ ప్రభుత్వం నేటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనుంది. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు. ఫ్యామిలీ డీటైల్స్‌తో పాటు ఇతర వ్యక్తిగత వివరాలు తెలుసుకోనున్నారు. ప్రభుత్వ పథకాల కోసం ఈ సర్వే ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. నెల పాటు సర్వే జరగనుంది