నల్గొండ జిల్లాలో రెండో విడత ఎన్నికలు ప్రశాంతం

రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్​ ముందంజలో నిలిచింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని 399 పంచాయతీ స్థానాలకు, 3292 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా పోలింగ్​ ప్రశాంతంగా ముగిసింది.