ఆసిఫాబాద్ జిల్లాలో ఓటేయడానికి 6 కిలోమీటర్లు వెళ్లాల్సిందే

ఓటేయాలంటే ఆ గ్రామస్తులు 6 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని ఖర్జి గ్రామపంచాయతీలోని గిరిజన గ్రామమైన లోహ గ్రామస్తులు ఆరు కిలోమీటర్ల దూరంలోని ఖర్జి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్కేంద్రానికి వెళ్లి ఓటు వేశారు.