IPL Auction 2026: ఇది కదా అదృష్టమంటే.. కార్తిక్‌ శర్మకు రూ.14.20 కోట్లు, అకిబ్ దార్‌కు రూ.8.40 కోట్లు!

‘టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి’ అనే సామెత ఉంది. టాలెంట్‌కు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చినప్పుడే విజయం సాధిస్తారు అని పెద్దలు అంటున్నారు. ఇది భారత అన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్ కార్తిక్‌ శర్మ, అకిబ్ దార్‌ విషయంలో నిజమైంది. ఇటీవల దేశీయ క్రికెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న వీరికి ఐపీఎల్ ఆడే అవకాశం రావడమే కాదు.. కోట్లలో డబ్బు కూడా రానుంది. అబుదాబి వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 మినీ […]