Bigg Boss Telugu 9 :'వన్స్ మోర్' టాస్కులతో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్.. ఓటింగ్‌లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్!

బుల్లితెర అతిపెద్ది రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. ఇప్పుడు టైటిల్ విజేత ఎవరో తేలే సమయం వచ్చేసింది. గత వారం సుమన్ శెట్టి, భరణి డబుల్ ఎలిమినేషన్‌అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజన, డీమన్ పవన్, కళ్యాణ్ పడాల టాప్-5 కంటెస్టెంట్స్‌గా మిగిలారు.