Telangana: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ మారిందోచ్.. కొత్త షెడ్యూల్ ఇదే

తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. హోలీ పండుగ కారణంగా మార్చి 3న జరగాల్సిన ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A/బోటనీ/పొలిటికల్ సైన్స్ పరీక్షను మార్చి 4కు వాయిదా వేశారు. మిగతా అన్ని పరీక్షలు యధావిధిగా కొనసాగుతాయని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.