పెంటిభద్రలో శాశ్వత నీటి పథకంపై దృష్టి

పెంటిభద్ర గిరిజనుల తాగునీటి అవసరాలు తీరుస్తామని, శాశ్వత మంచినీటి పథకంపై దృష్టి పెడతామని పలాస- కాశీబుగ్గ మునిసిపల్‌ కమిషనర్‌ ఇ.శ్రీనివాసులు స్పష్టంచేశారు.ఆంధ్రజ్యోతిలో పెం టిభద్రలో తాగునీటి కష్టాలు శీర్షికతో ఈనెల 14న కథనం ప్రచురితంకావడంతో స్పందించిన కమిషనర్‌ మంగళవారం ఆగ్రామాన్ని సందర్శించి ప్రజలు నీటికోసం పడుతున్న ఇబ్బందులు పరిశీలించారు. ఈ