నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. లారీ డ్రైవర్‎ను పాయింట్ బ్లాక్ రేంజ్‌లో కాల్చిన దుండగులు

నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం రేపాయి. ఇందల్వాయి మండలం దేవి తాండ సమీపంలోని నేషనల్ హైవే–44 పై ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ సల్మాన్‌ను పాయింట్ బ్లాక్ రేంజ్‌లో గన్‌తో కాల్చారు గుర్తు తెలియని దుండగులు.