IND vs SA: మ్యాచ్‌కు ముందు బిగ్ ట్విస్ట్: నాలుగో టీ20 నుంచి గిల్ ఔట్.. శాంసన్‌కు ఛాన్స్

సౌతాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా ఓపెనర్ శుభమాన్ గిల్ దూరమయ్యాడు. బుధవారం (డిసెంబర్ 17) లక్నో వేదికగా ఏకనా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభానికి ముందు గిల్ కు పాదానికి గాయమైంది.