IPL 2026: స్క్వాడ్‌లోకి ఇంగ్లాండ్ పవర్ హిట్టర్: భయపెడుతున్న సన్ రైజర్స్ బ్యాటింగ్.. 350 కొట్టేస్తామంటున్న ఫ్యాన్స్

హెడ్, అభిషేక్ 2026 ఐపీఎల్ లో మోస్ట్ డేంజరస్ ఓపెనింగ్ జోడీ. మూడో స్థానంలో సూపర్ ఫామ్ లో ఉన్న టీమిండియా క్రికెటర్ ఇషాన్ కిషాన్ బ్యాటింగ్ చేయనున్నాడు. టీమిండియా ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి నాలుగో స్థానంలో బరిలోకి దిగుతాడు. క్లాసన్, లివింగ్ స్టోన్ రూపంలో మిడిల్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది.