IPL 2026 Mini-auction: ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లకు కష్టకాలం.. ఐపీఎల్‌లో అందరూ అన్ సోల్డ్.. పాకిస్థాన్ లీగ్‌లోనూ నో ఛాన్స్

ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లకు ఐపీఎల్ 2026 మినీ వేలంలో తీవ్ర నిరాశ ఎదురైంది. మంగళవారం (డిసెంబర్ 16) జరిగిన మినీ ఆక్షన్ లో వచ్చిన ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు ఒక్కరు కూడా వేలంలో అమ్ముడుపోలేదు.