Kiran Kumar : టాలీవుడ్‌లో విషాదం.. అనారోగ్యంతో 'కేజేక్యూ' దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూత.

టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. వైవిధ్యమైన మేకింగ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న యువ దర్శకుడు కిరణ్ కుమార్ బుధవారం ఉదయం కన్ను మూశారు. గత కొంత కాలంగా త్రీవ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. కిరణ్ మృతితో సినీ పరిశ్రమలో విషాద చాయలు అలుముకున్నాయి.