పార్టీ మారినట్టు ఆధారాల్లేవ్.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ తీర్పు!
ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వెల్లడించారు. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టుగా ఆధారాలు చూపలేకపోయారని తెలిపారు.