చంద్రబాబు 20న అనకాపల్లి రాక

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 20వ తేదీన అనకాపల్లిలో పర్యటించనున్నారని రాష్ట్ర అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పీలా గోవింద సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.