IPL వేలంలో ఎట్టకేలకు అమ్ముడుపోయిన పృథ్వీ షా.. ఏ జట్టు కొనుగోలు చేసిందంటే..?

టీమిండియా టాలెంటెడ్ ప్లేయర్ పృథ్వీ షా ఎట్టకేలకు ఐపీఎల్ 2026 మినీ వేలంలో అమ్ముడుపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని కనీస ధర రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది.