ఔటర్ ఒక్కటే బార్డర్.. అడ్డగీతలన్నీ చెరిపేస్తున్న సర్కార్..! జీహెచ్ఎంసీ విలీనం మంచిదేనా?

2 కోట్ల మంది జనాభా.. 2వేల 60 కిలోమీటర్ల వైశాల్యం. ఇదీ గ్రేటర్ హైదరాబాద్ రేంజ్. దీనికి 'తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్-TCUR' అనే మరో పేరు కూడా ఉంది. ఇంతకీ.. ఎందుకని ఇంత బృహత్ నగరాన్ని సృష్టించాలనుకుంటున్నారు? అంటే ప్రభుత్వం చెబుతున్న సమాధానం ఒక్కటే. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రతి ప్రాంతాన్ని మిగతా ఏరియాలతో సమానంగా అభివృద్ధి చేయడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మెరుగుపరచడం. హైదరాబాద్ నగరం మొత్తాన్ని ఒకే తరహాలో డెవలప్ చేయడానికే ORRను ఇక సరిహద్దుగా పెట్టుకున్నాం అనేది ప్రభుత్వ సమాధానం.