ప్రసవ మరణాల కట్టడిలో నిర్మల్ టాప్

ప్రసవ మరణాల కట్టడిలో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం 9 నెలల్లో 6,523 ప్రసవాలు జరిగితే.. 6,520 మంది క్షేమంగా ఉండగా, కేవలం ముగ్గురు మాత్రమే మరణించారు.